రాయ్ బరేలీ ప్రాంతంలో ఘోరం జరిగింది. 30 ఏళ్ల మానసిక వ్యాధిగ్రస్తురాలిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కన్నా ఎక్కువే పాల్గొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ మహిళపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిన పోలీసుల వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఐపీసీ 376, 308 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసారు.
మానసిక వ్యాధిగ్రస్తురాలిపై గ్యాంగ్ రేప్
రాయబరేలీలో మానసిక వికలాంగురాలిపై గ్యాంగ్ రేప్ జరిగింది.
TNN 11 Mar 2016, 6:11 pm