యాప్నగరం

ఎంపీ పదవికి మిథున్ చక్రవర్తి రాజీనామా

రాజకీయ నాయకుడిగా మారిన ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తన రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేసారు.

TNN 26 Dec 2016, 6:26 pm
రాజకీయ నాయకుడిగా మారిన ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తన రాజ్యసభ సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేసారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఆయన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌కు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు టీఎంసీ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య కారణాల దృష్ట్యా ఎంపీ వదవికి రాజీనామా చేసారని, రాజీనామా వెనుక మరే ఇతర కారణాలు లేవని పార్టీ వెల్లడించింది.
Samayam Telugu mithun resigns as trinamool rajya sabha mp
ఎంపీ పదవికి మిథున్ చక్రవర్తి రాజీనామా


కాగా, మిథున్ పార్లమెంట్‌కు కేవలం మూడు సార్లు మాత్రమే హాజరయ్యారు. అంతేకాకుండా ఏప్రిల్ 2014లో రాజ్యసభకు ఎన్నికైన మిథున్ చక్రవర్తి ఇప్పటి వరకు ఎలాంటి చర్చలో పాల్గొనలేదు, సభలో ప్రశ్నలు అడగనూలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.