యాప్నగరం

ఎర్త్ డే: భూతల్లికి రుణపడి ఉండాలన్న మోదీ

సమస్త జీవరాశుల్ని మోస్తున్న భూతల్లికి రుణపడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Samayam Telugu 22 Apr 2017, 5:02 pm
సమస్త జీవరాశుల్ని మోస్తున్న భూతల్లికి రుణపడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎర్త్ డే సందర్భంగా శనివారం మోదీ నేలతల్లికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.
Samayam Telugu modi says earth day is a day of gratitude to mother earth
ఎర్త్ డే: భూతల్లికి రుణపడి ఉండాలన్న మోదీ


‘భూతల్లికి కృతజ్ఞతలు తెలిపే రోజుది. భూగ్రహన్ని పరిశుభ్రంగా ఉంచాలని సంకల్పం అందరికి కల్గి ఉండాలి’ అని మోదీ ట్వీట్ చేశారు.

#EarthDay is a day of gratitude to Mother Earth & a day to reiterate our firm resolve to keep our planet clean & green.— Narendra Modi (@narendramodi) April 22, 2017
భూమి ఉన్న సకల జీవరాశులతో దయ, అన్యోన్యత కల్గి ఉండటం మన బాధ్యత అని మోదీ పేర్కొన్నారు. ఈ సారి ఎర్త్ డేను ‘ఎన్విరాన్ మెంటల్, క్లైమెట్ లిటరసీ’గా నిర్ణయించారు.

ఎర్త్ డే సందర్భంగా ప్రకృతి, సహజ వనరులను సంరక్షించుకోవాలన్న అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలని మోదీ సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.