యాప్నగరం

ట్రంప్‌కి కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోడీ

అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్‌కి కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోడీ భవిష్యత్‌లో...

TNN 20 Jan 2017, 11:47 pm
అమెరికాకు 45వ అధ్యక్షుడిగా కొద్దిసేపటి క్రితం ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్‌కి భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. ట్రంప్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్టుగా ట్వీట్ చేసిన మోడీ.. భవిష్యత్‌లో అమెరికా-భారత్, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు. "అలా రెండు దేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్తే, సత్సంబంధాల వల్ల పూర్తిస్థాయి ఫలితం పొందవచ్చు" అని మోడీ ఆకాక్షించారు.
Samayam Telugu pm narendra modi congratulates donald trump for taking oath as us president
ట్రంప్‌కి కంగ్రాట్స్ చెప్పిన ప్రధాని మోడీ

Congratulations @realDonaldTrump on assuming office as US President. Best wishes in leading USA to greater achievements in the coming years.— Narendra Modi (@narendramodi) January 20, 2017
Strength of the India-USA strategic partnership lies in our shared values and common interests.— Narendra Modi (@narendramodi) January 20, 2017
Looking forward to working with President @realDonaldTrump to further deepen India-US ties & realise the full potential of our cooperation.— Narendra Modi (@narendramodi) January 20, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.