యాప్నగరం

ఆమె దోషి: చిన్నమ్మకు నాలుగేళ్ల జైలుశిక్ష

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కలలగంటున్న అన్నాడీఎంకే తాత్కాలిక

Samayam Telugu 14 Feb 2017, 10:57 am
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని కలలగంటున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ ఆశల్ని సుప్రీంకోర్టు ఆడియాసలు చేసింది. అక్రమాస్తుల కేసులో శశికళ దోషి అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఆమెతో పాటు మరో ముగ్గురు (జయలలిత, ఇళవరసి, సుధాకరన్)
Samayam Telugu supreme court convicts sasikala in corruption case
ఆమె దోషి: చిన్నమ్మకు నాలుగేళ్ల జైలుశిక్ష

దోషులంటూ జస్టిస్ పినాకి చంద్రఘోష్ తీర్పును వెల్లడించారు. శశికళను నాలుగేళ్లపాటు జైలుశిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది.

నాలుగు వారాల్లోపు శశికళ, ఇతరులు కోర్టులో లొంగిపోవాలంటూ సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో మరో పదేళ్లపాటు శశికళ ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు నిషేదించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.