యాప్నగరం

సూర్య నమస్కారాలు..నమాజ్ ఒక్కటే: యోగి

యోగాసనాల్లో సూర్య నమస్కారాలకు ముస్లింలు చేసే నమాజ్ (ప్రార్థన)కు తేడా లేదని రెండు ఒకటేనని ఉత్తర్ ప్రదేశ్

Samayam Telugu 29 Mar 2017, 7:12 pm
యోగాసనాల్లో సూర్య నమస్కారాలకు ముస్లింలు చేసే నమాజ్ (ప్రార్థన)కు తేడా లేదని రెండు ఒకటేనని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సూర్య నమస్కారాలకు నమాజ్ కు మధ్య ఎన్నో పోలికలున్నాయని ఆయన అన్నారు.
Samayam Telugu surya namaskar is like offering namaz says up cm yogi
సూర్య నమస్కారాలు..నమాజ్ ఒక్కటే: యోగి


#Watch Uttar Pradesh chief minister Yogi Adityanath says there are similarities between the postures of Surya Namaskar and Namaz pic.twitter.com/8DCT8KToze— ANI UP (@ANINewsUP) March 29, 2017
బుధవారం రాజస్థాన్ లోని ఓ ఎన్జీవో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న యోగి..ఈ వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.