జమ్మూ కశ్మీర్ లో భారత్ కు చెందిన అత్యంత కీలక బేస్ క్యాంపు అయిన 46 రాష్ట్రీయ రైఫిల్స్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు ఆదివారం రాాత్రి 10-30 గంటలకు ప్రారంభించిన దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ ఇటీవల జరిపిన సర్జికల్ దాడుల నేపథ్యంలో పాక్ టెర్రరిస్ట్ లు ఈ దాడులకు దిగారు. ఇండియా ఆర్మీ పాక్ బలగాలను ధీటుగా తిప్పికొడుతోంది. ఆర్మీ కాల్పుల్లో ఇద్దరు టెర్రిరిస్ట్ లు మరణించిన విషయం తెలిసిందే. టెర్రరిస్ట్ ల తుపాకి గుళ్లకు ఒక జవాన్ వీరమరణం పొందాడు. భారత దళాలు- ఉగ్రవాదుల మధ్య భారీ స్థాయిలో కాల్పులు కొనసాగుతునే ఉన్నాయి. ఇక పరిస్థితులు మన చేతుల్లోనే ఉన్నాయంటూ నార్తన్ కమాండో వారు తెలిపారు.
Baramulla Incident situation contained and under control @adgpi — NorthernComd.IA (@NorthernComd_IA) October 2, 2016 #WATCH Baramulla attack: situation contained and under control, says Army (visuals deferred) pic.twitter.com/VDsaz4fOot — ANI (@ANI_news) October 2, 2016 Baramulla attack: situation contained and under control, says Army, 2 BSF jawans injured (visuals deferred) pic.twitter.com/qNEPaRbl5M — ANI (@ANI_news) October 2, 2016