యాప్నగరం

వీడియో: కష్టాల కేరళ.. ఎటు చూసినా నీళ్లూ, కన్నీళ్లే!

వరదల నేపథ్యంలో కేరళాలోని 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటి వరకు 300,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ సంఖ్యలో మోహరించిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రేయింబవళ్లు సహాయక చర్యలు చేపడుతున్నారు.

Samayam Telugu 18 Aug 2018, 10:37 pm
రదల నేపథ్యంలో కేరళాలోని 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటి వరకు 300,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ సంఖ్యలో మోహరించిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది రేయింబవళ్లు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంకా పదనమదిట్ట, చెంగన్నూర్‌లో వందలాది బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
Samayam Telugu Untitled1aలa


కేరళాలో వరద పరిస్థితిని ఈ వీడియోలో చూడండి:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.