వరదల నేపథ్యంలో కేరళాలోని 11 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇప్పటి వరకు 300,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీ సంఖ్యలో మోహరించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రేయింబవళ్లు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంకా పదనమదిట్ట, చెంగన్నూర్లో వందలాది బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
కేరళాలో వరద పరిస్థితిని ఈ వీడియోలో చూడండి:
కేరళాలో వరద పరిస్థితిని ఈ వీడియోలో చూడండి: