యాప్నగరం

వెంటిలేషన్ వ్యవస్థతో కరోనా ముప్పు అధికం.. కేంబ్రిడ్జ్ అధ్యయనంలో వెల్లడి

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి, సంక్రమణపై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. కరోనా రోగి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా వచ్చే తుంపర్ల వల్ల వైరస్ వ్యాపిస్తున్నట్టు తేలింది.

Samayam Telugu 1 Oct 2020, 10:23 am
కార్యాలయాల్లో ఉష్ణోగ్రతలను నియంత్రించే వెంటిలేషన్‌ వ్యవస్థ వల్ల కరోనా వైరస్‌ సోకే ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. కోవిడ్-19 బాధితుల నుంచి వైరస్‌ సోకే మార్గాలు, వివిధ వెంటిలేషన్‌ వ్యవస్థల పనితీరు ఆధారంగా కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ఈ పరిశోధన ఫలితాలను జర్నల్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్‌లో ప్రచురించారు.
Samayam Telugu కరోనా వైరస్
Representative image.


Read Also:

కదలికలు, తలుపులు తెరవడం, మూసివేయడం, సహజంగా వెంటిలేషన్ ప్రదేశాలు, బహిరంగ పరిస్థితులలో మార్పులపై మాస్క్ ప్రభావవంతంగా ఉందని తేలింది. శ్వాస ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో మాస్క్ ప్రభావం చూపుతుందని గుర్తించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.