‘యాపిల్’ అంటే ఇష్టపడనివారు ఉంటారేమో గానీ.. ‘యాపిల్’ ఫోన్ అంటే ఇష్టంలేని వ్యక్తులు మాత్రం ఉండరని టెక్కీ ప్రియులు సరదాగా చెబుతుంటారు. ఈ క్రేజ్‌ను గుర్తించిన ‘యాపిల్’ సరికొత్త హంగులతో ‘యాపిల్-X’ను అందుబాటులోకి తెచ్చింది. మరి, దాని ప్రత్యేకతలేమిటో పై వీడియోలో చూసేద్దామా!
అత్యంత ఖరీదైన యాపిల్-X ఫీచర్స్ ఇవే!
యాపిల్-X ఫోన్ ఫీచర్స్ తెలుసుకోవాలని ఉందా? ఐతే, చూసేయండి మరి..
TNN 14 Sep 2017, 3:16 pm