యాప్నగరం

అంతరిక్షంలో 6.49 గంటల స్పేస్‌వాక్

నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో విజయవంతంగా స్పేస్‌వాక్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కు కొత్త కెమేరాలను ఏర్పాటు చేయడం కోసం.. దాదాపు 6.49 గంటలు స్పేస్‌వాక్ చేశారు.

TNN 21 Oct 2017, 4:31 pm
నాసాకు చెందిన ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో విజయవంతంగా స్పేస్‌వాక్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కు కొత్త కెమేరాల ఏర్పాటు, రోబోటిక్ ఆర్మ్ రిపైర్ పనుల కోసం.. దాదాపు 6.49 గంటలు స్పేస్‌వాక్ చేశారు. నాసా ఫ్లైట్ ఇంజినీర్ జాయ్ అకాబా, ఎక్స్‌పిడిషన్ 53 కమాండర్ ర్యాండీ బ్రెస్నిక్‌లు.. అంతరిక్షలో నడుస్తూ, హైడెఫినిషన్(HD) కెమేరాలను ఏర్పాటు చేసినట్లు నాసా తమ బ్లాగులో వెల్లడించింది.
Samayam Telugu astronauts spacewalk to install new camera system on iss
అంతరిక్షంలో 6.49 గంటల స్పేస్‌వాక్


బ్రెస్నిక్ ఇలా అంతరిక్షంలో నడవడం 5వ సారి. ఇప్పటి వరకు దాదాపు 32 గంటలుపాటు ఆయన స్పేస్ వాక్ చేశారు. మూడోసారి స్పేస్ వాక్ చేస్తున్న అకాబా ఇప్పటి వరకు 19.46 గంటలు నడిచాడు. స్పేస్ స్టేషన్లో ఉంటున్న సభ్యులు స్పేస్ సెంటర్, లేబోరేటరీల మెయింటెన్స్ కోసం ఇప్పటి వరకు 205 సార్లు స్పేస్‌వాక్ చేశారు.
స్పేస్‌వాక్ ట్విట్టర్ వీడియోలు (NASA Astronauts)
https://twitter.com/NASA_Astronauts/status/921440525906976768
Crew has transitioned to the Joint Airlock and are performing final cleanup. pic.twitter.com/MiYAgb4SyC — NASA Astronauts (@NASA_Astronauts) October 20, 2017 https://twitter.com/NASA/status/921515651478507520 #ICYMI, 2 humans spent 6+ hrs working in the vacuum of space today. Here's their #spacewalk recap, told in GIFs: https://t.co/GztDTfrZFr pic.twitter.com/OyQgYtaKki — NASA (@NASA) October 20, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.