యాప్నగరం

సినిమావాళ్ల జీవితం అద్దాల మేడలాంటిది

సినిమాల వాళ్ల జీవితాలు అద్దాల మేడల్లాంటివని నటి, ఎమ్మెల్యే రోజా అన్నారు. డ్రగ్ కేసులో

Samayam Telugu 26 Jul 2017, 12:46 pm
సినిమాల వాళ్ల జీవితాలు అద్దాల మేడల్లాంటివని నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. డ్రగ్ కేసులో సినిమావాళ్లను మాత్రమే టార్గెట్ చేయడం సరికాదన్నారు. డ్రగ్ కేసులో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారిని బయటకు తీయాలని ఆమె సిట్ అధికారులను కోరారు.
Samayam Telugu actors lives are like a glass building says roja
సినిమావాళ్ల జీవితం అద్దాల మేడలాంటిది


‘సినిమా వాళ్ల జీవితాలు అద్దాల మేడల్లాంటివి. ఒక రాయి విసిరితే అద్దాలు పగిలిపోతాయి. రేపు వాళ్లది (డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటీనటులు) తప్పు కాదని తెలిస్తే అది (జీవితం) నిర్మించి ఇవ్వలేరు కాబట్టి ఈ విధమైన పబ్లిసిటీకి ‘సిట్’ ఫుల్ స్టాప్ పెట్టి నిజమైన నేరస్తులను పట్టుకోవాలి. పెద్దవాళ్లు, పొలిటికల్ పవర్ ఉన్నవాళ్లను బయటకు తీసి శిక్షిస్తే మేం కూడా సహకరిస్తామని’ రోజా అన్నారు.

డ్రగ్ కేసు విచారణలో భాగంగా బుధవారం నటి ఛార్మిని విచారిస్తున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.