యాప్నగరం

పవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్

జనసేన అధినేతకు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. జనసేనాని ఆయురారోగ్యాలతో వర్థిల్లాల్లని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

Samayam Telugu 2 Sep 2018, 2:05 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, అభిమానులు, జన సైనికులు పవన్‌కు విషెస్ చెబుతున్నారు. జనసేనానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. ఆయన ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
Samayam Telugu Babu.


మరోవైపు పుట్టిన రోజు వేడుకల్ని తెలుగు రాష్ట్రాల్లో ఓ పండుగల జరుపుతున్నారు. అభిమానులు, జన సైనికులు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. జనసేన ఆధ్వర్యంలో కూడా సెలబ్రేషన్స్‌ నిర్వహించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.