యాప్నగరం

మంత్రి కేటీఆర్‌కు నారా లోకేష్ బర్త్‌డే విషెస్

తెలంగాణ ఐటీ శాఖమంత్రి కల్వంకుట్ల తారకరామారావు (కేటీఆర్) పుట్టిన రోజు సందర్భంగా ఏపీ మంత్రి నారా

Samayam Telugu 24 Jul 2017, 12:29 pm
తెలంగాణ ఐటీ శాఖమంత్రి కల్వంకుట్ల తారకరామారావు (కేటీఆర్) పుట్టిన రోజు సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేష్‌కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Samayam Telugu ap minister lokesh wishes on telangana ktrs birthday
మంత్రి కేటీఆర్‌కు నారా లోకేష్ బర్త్‌డే విషెస్


ఈ సందర్భంగా ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం కలికట్టుగా పని చేద్దాం’ అని కేటీఆర్ లోకేష్ కు సూచించారు. అటు కేటీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పార్టీ యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించడంతోపాటు, వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

Hearty Birthday greetings to @KTRTRS. Wishing you good health and happiness.— Lokesh Nara (@naralokesh) July 24, 2017

Many thanks @naralokesh Garu. Appreciate your greetings and hope to work together for betterment of people of AP & Telangana👍 https://t.co/uYQCzDpQ3e— KTR (@KTRTRS) July 24, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.