యాప్నగరం

నిబంధనలు అతిక్రమించే బస్సులు సీజ్

తెలంగాణ రాష్ట్రంలో స్టేజ్ క్యారెజీల పేరుతో అనుమతి పొంది వాటిని ప్యాసింజర్లను నడిపేందుకు ఉపయోగించే

Samayam Telugu 22 Dec 2016, 11:35 am
తెలంగాణ రాష్ట్రంలో స్టేజ్ క్యారెజీల పేరుతో అనుమతి పొంది వాటిని ప్యాసింజర్లను నడిపేందుకు ఉపయోగించే బస్సులను జప్తు చేస్తున్నామని రవాణాశాఖమంత్రి పి.మహేందర్ రెడ్డి తెలిపారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
Samayam Telugu carriage buses that use for passengers are seized minster mahendrreddy
నిబంధనలు అతిక్రమించే బస్సులు సీజ్


ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ఆర్టీసీ ఖాతాలు జూన్ 2, 2014 నుంచి వేర్వేరుగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రవాణా అంశంలో అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాల్సి ఉందని చెప్పిన మంత్రి.. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వచ్చే నెలలో 236 మినీ బస్సులు తీసుకొస్తున్నామని ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.