యాప్నగరం

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా: కేసీఆర్

దళిత క్రిష్టియన్లకు ఎస్పీ హోదా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వెల్లడించారు.

Samayam Telugu 24 Mar 2017, 5:20 pm
దళిత క్రిష్టియన్లకు ఎస్సీ హోదా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వెల్లడించారు. మతం మారినంత మాత్రాన కులం మారదని చెప్పిన ఆయన..దళిత క్రిష్టియన్లకు హోస్సీ హోదా దక్కేలా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
Samayam Telugu cm kcr assures dalits christians to get dalit status
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా: కేసీఆర్


రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
వచ్చే ఏడాదిలోపు ఇల్లు లేని నిరుపేదలకు రెండు లక్షల ఇల్లు నిర్మించి ఇస్తామని..ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేలది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని గుర్తు చేసిన కేసీఆర్..ఉర్దే భాష పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో 14శాతం దాకా ముస్లిం మైనార్టీలుంటే..1శాతం మేర దళిత క్రైస్తవులుంటారని పేర్కొన్నారు. మైనార్టీ కార్యాలయాలన్ని ఒకే చోటా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.