యాప్నగరం

తెలంగాణ సీఎంకు తమిళనాడు ప్రతిపక్ష నేత లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకి తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ ఓ లేఖ రాశారు.

TNN 26 Nov 2017, 11:40 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకి తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకే స్టాలిన్‌ ఓ లేఖ రాశారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్ పెంపు, అమలు పరిచే అధికారాలు రాష్ట్రాలకే ఇవ్వాలంటూ ప్రజల తరపున తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా తలపెట్టడాన్ని స్టాలిన్ అభినందించారు.
Samayam Telugu dmk working president mk stalins letter to telangana cm kcr
తెలంగాణ సీఎంకు తమిళనాడు ప్రతిపక్ష నేత లేఖ


ఎస్సీ, ఎస్టీ వర్గాలకి రిజ్వరేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈ పోరాటంలో తెలంగాణ ప్రభుత్వానికి తమ వంతు మద్దతు తప్పకుండా వుంటుందని స్టాలిన్ తన లేఖలో స్పష్టంచేసినట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.