యాప్నగరం

పోల్: కాంగ్రెస్‌ పార్టీతో టీడీపీ కలవడం సమర్థనీయమా?

కాంగ్రెస్ పార్టీతో టీడీపీ దోస్తీపై మీ అభిప్రాయాన్ని ఈ పోల్ ద్వారా తెలియజేయండి.

Samayam Telugu 3 Nov 2018, 12:29 am
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌కు స్నేహ హస్తం అందివ్వడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్‌ను శత్రువుగా భావించిన టీడీపీ.. ఇప్పుడు కాంగ్రెస్‌ను కలవడం ఏమిటంటూ రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి, దీనిపై మీ అభిప్రాయాన్ని ఈ పోల్ ద్వారా తెలియజేయండి.
Samayam Telugu Untitled


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.