యాప్నగరం

డ్రగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన చార్మి

మాదక ద్రవ్యాల (డ్రగ్స్) కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్ చార్మి సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.

Samayam Telugu 24 Jul 2017, 12:44 pm
మాదక ద్రవ్యాల (డ్రగ్స్) కేసులో నోటీసులు అందుకున్న హీరోయిన్ చార్మి సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 26న విచారణకు హాజరు కావాలని ఎక్సైజ్ అధికారులు చార్మిని ఆదేశించిన నేపథ్యంలో ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను అధికారులు విచారణ చేస్తున్న సమయంలో న్యాయవాదిని కూడా అనుమతించాలని చార్మి పిటిషన్ లో కోరారు. విచారణ సందర్భంగా బలవంతంగా రక్త నమునాలు సేకరించడం చట్టవిరుద్ధమంటూ ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 3 ప్రకారం బలవంతంగా శాంపిల్స్ సేకరించారదని పేర్కొన్నారు.
Samayam Telugu drugs case charmi moves to high court
డ్రగ్స్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన చార్మి


మధ్యాహ్నాం తర్వాత చార్మి పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.