యాప్నగరం

పెరగనున్న మాజీ ఎమ్మెల్యేల ‘ఫించన్లు’

తెలంగాణ మాజీ శాసనసభ్యులకు శుభవార్త. మాజీ ఎమ్మెల్యేలకు అందుతున్న నెలవారి గౌరవ వేతనాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Samayam Telugu 22 Mar 2017, 7:39 pm
తెలంగాణ మాజీ శాసనసభ్యులకు శుభవార్త. మాజీ ఎమ్మెల్యేలకు అందుతున్న నెలవారి గౌరవ వేతనాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని బుధవారం ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద వెల్లడించారు. ఒకసారి ఎమ్మెల్యే అయిన వారికి రూ.40వేలు, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వారికి రూ.50వేలు, మూడోసారి శాసన సభ్యుడిగా ఎన్నికైనందుకు రూ.60వేల చొప్పున గౌరవ వేతనం అందించాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం.
Samayam Telugu ex legislators pension to be hiked in telangana
పెరగనున్న మాజీ ఎమ్మెల్యేల ‘ఫించన్లు’


ప్రస్తుతం ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన వారికి నెలకు రూ.25వేల చొప్పున జీవితాంతం గౌరవ వేతనం అందుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.