యాప్నగరం

లోకేష్‌ను పప్పు అంటే తప్పేంటీ?: ఉండవల్లి

ఏపీ సీఎం తనయుడు చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ను పప్పు అనడంలో తప్పేమీ లేదని

Samayam Telugu 26 Apr 2017, 4:06 pm
ఏపీ సీఎం తనయుడు చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ను పప్పు అనడంలో తప్పేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పప్పు అన్నారు. లోకేష్ ను పప్పు అంటే తప్పేంటనీ?’ ఆయన ప్రశ్నించారు.
Samayam Telugu ex mp says nothing wrong calling lokesh as pappu
లోకేష్‌ను పప్పు అంటే తప్పేంటీ?: ఉండవల్లి


బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. 2018నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లిస్తేనే చంద్రబాబుకు ఓట్లు పడతాయని, జగన్ అవినీతి పరుడంటూ ముందస్తు ఎన్నికలకు వెళ్తే బాబుకే నష్టమని అన్నారు.

సోషల్ మీడియా పోస్టింగ్ లపై అతిగా స్పందిస్తే టీడీపీ ప్రభుత్వానికే నష్టమని ఉండవల్లి సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.