ఆకతాయిల నుంచి తమను తాము రక్షించుకోవడానికి అవసరమైతే అమ్మాయిలకు కత్తులిస్తామని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. మహిళ రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆమె అన్నారు.
అత్యాచారానికి గురైన గిరిజన బాలికలను ఆమె కేజీహెచ్ లో పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాలలకు వెళ్లే అమ్మాయిలకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని నన్నపనేని చెప్పారు.
మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించిన నటుడు చలపతిరావు క్షమాపణలు చెప్పినా సరిదిద్దుకోలేని పొరపాటు చేశారని నన్నపనేని మండిపడ్డారు.