యాప్నగరం

జల్లికట్టుకు, స్పెషల్ స్టేటస్‌కి లింకేంటి: చంద్రబాబు

గురువారం రాత్రి వైజాగ్‌లో మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జల్లికట్టుపై స్పందిస్తూ...

Samayam Telugu 27 Jan 2017, 12:12 am
గురువారం రాత్రి వైజాగ్‌లో మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జల్లికట్టుపై స్పందిస్తూ... "జల్లికట్టుకు స్పెషల్ స్టేటకు సంబంధం లేదని అన్నారు. జల్లికట్టు వారసత్వంగా వస్తున్న ఓ సంప్రదాయం. అటువంటి పురాతన సంప్రదాయాలు నా చిన్నప్పుడు మా ఊరిలో చూసిన అనుభవం నాకు కూడా ఉంది" అని అభిప్రాయపడ్డారు బాబు.
Samayam Telugu jallikattu vs special status ap cm chandrababu comments on jallikattu
జల్లికట్టుకు, స్పెషల్ స్టేటస్‌కి లింకేంటి: చంద్రబాబు


జల్లికట్టు, కోడి పందాలు లాంటివి సంస్కృతికి సంబంధించినవి. అవి సంప్రదాయాలు. జల్లికట్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ జారీ చేసింది. దానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దానికి ప్రత్యేక హోదాకు ముడిపెడితే ఎలా" అని ప్రశ్నించారు. జల్లికట్టు స్పూర్తితోనే ఈ నిరసన మొదలైంది కదా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.