యాప్నగరం

చంద్రబాబు‌పై జేసీ సంచలన కామెంట్స్

ఆపార్టీ ఈపార్టీ అనిలేదు అతను ఏపార్టీలో ఉన్నా సంచలన కాంమెంట్స్‌ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అనుకున్నది కుండబడ్డలుకొట్టినట్లు చెప్పేస్తారు, అవతలి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా అతనికి అనవసం చెప్పాలనుకున్నది చెప్పానా లేదా అన్నదే అతని పాయింట్.

TNN 19 Oct 2016, 4:03 pm
ఆపార్టీ ఈపార్టీ అనిలేదు అతను ఏపార్టీలో ఉన్నా సంచలన కాంమెంట్స్‌ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అనుకున్నది కుండబడ్డలు కొట్టినట్లు చెప్పేస్తారు, అవతలి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా అతనికి అనవసం చెప్పాలనుకున్నది చెప్పానా లేదా అన్నదే అతని పాయింట్. తాజాగా అనంతపురంలో నిర్వహించిన పర్యావరణం, పారిశుధ్య కార్యక్రమానికి హాజరైన జేసీ తమ అధినేత చంద్రబాబుపై ఘాటువ్యాఖ్యలు చేశారు. 40 సంవత్సరాల సుధీర్ఘ రాజకీయ ప్రస్థానం బాగానే గడిచిందని, ఇక చాలని రాబోయే ఎన్నికల్లో ఇక పోటీ చేయనని క్లారిటీ ఇస్తూ, పోయేముందు నాలుగు మంచి పనులు చేయాలని మాత్రం ఉందని అందుకే చంద్రబాబుని 70 కోట్లు అడిగా అన్నారు. ‘ఏమయ్యా పెద్దమనిషి నువ్ ఏమో అదిచెయ్ ఇది చెయ్ అంటావ్ . నువ్ ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవాలా మేమేమో గాడిదలు కాయాలా అంటూ’ చంద్రబాబుని ఉద్దేశించి సెటారికల్ కామెంట్ చేశారు జేసీ.
Samayam Telugu jc diwakar reddy satirical comments on chandrababu naidu
చంద్రబాబు‌పై జేసీ సంచలన కామెంట్స్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.