యాప్నగరం

తెలుగు రాష్ట్రాలు భగభగ: ప్రపంచంలోనే అత్యధికం!!

తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతల సెగ... ప్రపంచ రికార్డులను తాకుతోంది.

TNN 19 May 2017, 8:46 pm
తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతల సెగ... ప్రపంచ రికార్డులను తాకుతోంది. గురువారం (మే 18న) ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొదటి పది అత్యధిక ఉష్ణోగ్రతల్లో.. తెలుగు రాష్ట్రాల్లోని ఐదు ప్రాంతాలు ఉన్నాయంటే వేసవి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మచిలీపట్నంతోపాటు విజయవాడ, ఒంగోలు, బాపట్లలో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలో నల్గొండలో 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమొదైంది.
Samayam Telugu machilipatnam sizzles at 47 3c vijayawada 46 6c
తెలుగు రాష్ట్రాలు భగభగ: ప్రపంచంలోనే అత్యధికం!!


మొదటి స్థానంలో ఉన్న మచిలీపట్నంలో 47.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వేడి తీవ్రతకు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వేడి గాలులు వీచాయి. దీంతో, ఆయా ప్రాంతాల్లో ప్రజలు బయటకు రావాలంటనే భయపడే పరిస్థితి నెలకొంది. మే 18న ప్రపంచవ్యాప్తంగా.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన తొలి పది ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.