యాప్నగరం

మా ‘ధర్మయుద్ధం’లో కలిసిరండి!

షెడ్యూల్డు కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ఈనెల 27న నిర్వహిస్తున్న ‘ధర్మయుద్ధ మహాసభ’కు

Samayam Telugu 4 Nov 2016, 11:10 am
షెడ్యూల్డు కులాల రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ఈనెల 27న నిర్వహిస్తున్న ‘ధర్మయుద్ధ మహాసభ’కు రావాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నేతలను ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణమాదిగ ఆహ్వానించారు.
Samayam Telugu manda krishna invites uttam and revanth for dharmayuddam
మా ‘ధర్మయుద్ధం’లో కలిసిరండి!


ఉషామెహ్రా కమిషన్ రిపోర్టు ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లోని ఎస్సీ రిజర్వేషన్లను జనాభా దమాషా ప్రకారం ఏబీసీడీలుగా వర్గీకరించి...అన్నికులాలు రిజర్వేషన్లు సమానంగా అనుభవించేలా పార్లమెంటులో చట్టం చేయించడానికి సహకరించాలని మందకృష్ణ...టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, టీడీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డీలకు విజ్ఞప్తి చేశారు.

ఈనెల 27న సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ధర్మ యుద్ధసభకు అన్ని రాజకీయపార్టీల రావాలని, న్యాయబద్దమైన తమ కోర్కెకు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.