యాప్నగరం

కాటమరాయుడు చూసిన తారకరాముడు

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) హీరో పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ తిలకించారు.

Samayam Telugu 26 Mar 2017, 4:12 pm
తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) హీరో పవన్ కళ్యాణ్ నటించిన ‘కాటమరాయుడు’ తిలకించారు. చిత్రం ఘనవిజయం సాధిస్తుందని పవన్ కళ్యాణ్ ను, నిర్మాత శరత్ మరార్ ను అభినందించారు. చేనేతకు ప్రొత్సహిస్తున్న పవన్ కళ్యాణ్ కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. సినిమా చూసిన అనంతరం పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన సెల్ఫీని ట్విట్టర్ లో షేర్ చేశారు.
Samayam Telugu minister ktr watches pks katamarayudu
కాటమరాయుడు చూసిన తారకరాముడు


Watched @PawanKalyan KatamaRayudu. You have a sure winner Kalyan & @sharrath_marar Appreciate the subtle but strong promotion of Handlooms👌 pic.twitter.com/GpfxHfW74B — KTR (@KTRTRS) March 26, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.