యాప్నగరం

‘కోళ్ల కొట్లాట’కు హైకోర్టు బ్రేక్..

ఈ సంక్రాంతి పండుగకు కోడి పందాలు లేవు. కోళ్ల కొట్లాటకు బదులుగా చికెన్ వండుకోవాలని హైకోర్టు చెప్పింది.

Samayam Telugu 26 Dec 2016, 12:01 pm
ఈ సంక్రాంతి పండుగకు కోడి పందాలు లేవు. కోళ్ల కొట్లాటకు బదులుగా చికెన్ వండుకోవాలని హైకోర్టు చెప్పింది. కోడి పందాల పేరుతో నోరు లేని జీవాలను హింసించడంతో పాటు, జూదం, మద్యం విచ్చలవిడిగా సాగుతుందని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతియేటా సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీలో కోడి పందాలు ధూంధాంగా కొనసాగుతాయి.
Samayam Telugu no cock fight for this sankranthi festival orders high court
‘కోళ్ల కొట్లాట’కు హైకోర్టు బ్రేక్..


పీపుల్ ఫర్ ఎనిమల్ ఆర్గనైజేషన్, ఎనిమల్ వేల్పేర్ బోర్డులు వేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. కోడి పందాలు నిర్వహించకుండా తగు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.