యాప్నగరం

రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు: కేసీఆర్

రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించామని సీఎం కేసీఆర్ అన్నారు.

Samayam Telugu 4 Jan 2017, 11:57 am
రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించామని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు సీఎం సమాధానాలు చెప్పారు. రాష్ట్రం కొత్తగా ఏర్పడినపుడు విద్యుత్ కొరత ఉండేదని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు విద్యుత్ కొరతను అధిగమించగలిగామన్నారు.
Samayam Telugu no power problem in telangana kcr
రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు: కేసీఆర్


రాష్ట్రంలో మొత్తం 7371 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని ఆయన అన్నారు. రాష్ర్టానికి 8284 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉందని పేర్కొన్నారు. రైతులకు 9 గంటలపాటు మద్యాహ్నాం నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.