కొంత విరామం అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చల్రే చల్ అంటూ జనం మధ్యకు వచ్చారు. ఇక వరస పెట్టి పర్యటనలు ఉంటాయని ప్రకటించిన ఆయన బుధవారం విశాఖ పట్నంలో పర్యటించారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న డ్రైడ్జింగ్ కార్పొరేషన్ ఉద్యోగి కుటుంబాన్ని పరామర్శించారాయన. ఆ సంస్థ ప్రైవేటీకరణను ఆయన వ్యతిరేకించారు. పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన ఫొటోలు ఇవి.
పవన్ కల్యాణ్ ‘చల్రే చల్’ ఫొటోలు
కొంత విరామం అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చల్రే చల్ అంటూ జనం మధ్యకు వచ్చారు.
TNN 6 Dec 2017, 4:46 pm