యాప్నగరం

తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా స్వల్పంగా పెరిగాయి.

TNN 10 Jul 2017, 8:15 am
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా స్వల్పంగా పెరిగాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం పెట్రోల్ ధరపై 9 నుంచి 19 పైసలు పెరగగా.. డీజిల్ ధర 24 నుంచి 25 పైసల వరకు పెరిగింది. ఆదివారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 67.85 కాగా, లీటర్ డీజిల్ ధర రూ. 59.46గా ఉంది. ఇక విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 68.97, డీజిల్ ధర రూ. 60.73గా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి..
Samayam Telugu petrol and diesel prices in andhra pradesh and telangana on 10th july
తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.