యాప్నగరం

హైదరాబాద్‌లో భారీ వర్షం...

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వాసులకు మంగళవారం కాస్త ఊరట లభించింది

TNN 26 Apr 2016, 10:25 pm
భానుడి ప్రతాపంతో విలవిలలాడిపోతున్న ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వాసులకు మంగళవారం కాస్త ఊరట లభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. నిప్పులు కురుస్తున్నట్లుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లపడింది. దాంతో ప్రజలు ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేసారు. లకిడికాపూల్, కాచిగూడా, నెక్లెస్ రోడ్, చంపాపేట్, సైదాబాద్, దిల్‌సుఖ్ నగర్, పాతబస్తీ, వనస్థలిపురాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది.
Samayam Telugu rain fall in hyderabad
హైదరాబాద్‌లో భారీ వర్షం...



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.