యాప్నగరం

చంచల్‌గూడ జైలులో రావెల సుశీల్

ఓ వివాహితతో అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రావెల సుశీల్ కు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

TNN 7 Mar 2016, 11:20 am
ఓ వివాహితతో అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రావెల సుశీల్ కు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శనివారం అర్థరాత్రి 1.30 సమయంలో సుశీల్, అతని కారు డ్రైవర్ రమేశ్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన సంగతి తెలిసిందే. కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. సుశీల్ ను చంచల్ గూడ జైలుకి తరలించారు.
Samayam Telugu ravela susheel in chanchalguda prison
చంచల్‌గూడ జైలులో రావెల సుశీల్


పోలీసులు చూసుకుంటారు...
రావెల సుశీల్ ఉదంతంపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడారు. అది చిన్న విషయమని, పోలీసులు చూసుకుంటారని, తమ జోక్యం అవసరంలేదని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.