యాప్నగరం

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు రద్దు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు.

TNN 29 Mar 2016, 10:14 am
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంగళవారం ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. పలు బిల్లులపై చర్చ, ఆమోదం తెలుపనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్య వినిమయ బిల్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల వేతనాల పెంపు సవరణ బిల్లు, అం బేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ సవరణ బిల్లు, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ సవరణ బిల్లు, మార్కెట్‌ కమిటీల సవరణ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు.
Samayam Telugu telangana assembly meeting
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు రద్దు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.