యాప్నగరం

చంద్రబాబుకు విషెస్ చెప్పిన కేసీఆర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

TNN 20 Apr 2017, 1:01 pm
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఇవాళ 68వ పుట్టినరోజు జరుపుకొంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్.. ఏపీ సీఎంకు విషెస్ చెబుతూ.. ఆయన ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Samayam Telugu telangana cm kcr wishes ap cm chandrababu on his birth day
చంద్రబాబుకు విషెస్ చెప్పిన కేసీఆర్!


ఇవాళ బర్త్ డే జరుపుకొంటున్న చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌కు కూడా.. సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.