యాప్నగరం

‘జపాన్ కాకి’ తెలివికి కేటీఆర్ ఫిదా!

దప్పికతో ఉన్న కాకి కుండలో రాళ్లు వేసి నీళ్లు తాగిన కథ మనకు తెలిసిందే. మరి, ఆకలితో ఉన్న తెలివైన కాకి ఏం చేస్తుందో తెలుసా? అయితే, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన ఈ వీడియో చూడండి.

TNN 13 Oct 2017, 6:06 pm
ప్పికతో ఉన్న కాకి కుండలో రాళ్లు వేసి నీళ్లు తాగిన కథ మనకు తెలిసిందే. మరి, ఆకలితో ఉన్న తెలివైన కాకి ఏం చేస్తుందో తెలుసా? అయితే, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన ఈ వీడియో చూడండి. ఆ జపాన్ కాకి తెలివి తేటలను చూసి కేటీఆర్ కూడా ఆశ్చర్యపోయారు. బాగా ఆకలితో ఉన్న ఆ కాకికి ఒక గింజ దొరుకుతుంది. అయితే, అది దాన్ని పగలగొట్టి తినాల్సి ఉంటుంది. అందుకు దాని శక్తి సరిపోదు. దీంతో, ఆ కాకికి ఐడియా తట్టింది. ఆ తర్వాత ఏం చేసిందో ఈ వీడియోలో చూడండి. దాని తెలివికి మీరు కూడా ఫిదా అయిపోతారు.
Samayam Telugu telangana it minister ktr likes this japanese bird do you know why
‘జపాన్ కాకి’ తెలివికి కేటీఆర్ ఫిదా!

(మొబైల్ యాప్ వినియోగదారులు వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Smart Japanese birds! pic.twitter.com/xsfHMKE02m — KTR (@KTRTRS) October 12, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.