యాప్నగరం

WhatsAppలో ‘సమయం’ న్యూస్ అప్‌డేట్స్

రెగ్యులర్‌గా మీ ఫోన్లోనే, వాట్సప్ ద్వారా వార్తలను పొందే అవకాశాన్ని ‘సమయం’ మీకు కల్పిస్తోంది. కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేస్తే చాలు తాజా సమాచారాన్ని మీరు ప్రతి రోజూ పొందొచ్చు.

Samayam Telugu 18 Sep 2018, 5:05 pm
సమయం తెలుగు పాఠకులకు శుభవార్త. వెబ్‌సైట్, యాప్ ద్వారా తాజా వార్తలను ఎప్పటికప్పుడు అందిస్తోన్న ‘సమయం’ ఇక నుంచి వాట్సప్ ద్వారా మీకు మరింత చేరువ కానుంది. తాజా వార్తలు, న్యూస్ అప్‌డేట్స్, ఆసక్తికర కథనాలను ఇకపై మీకు వాట్సాప్ ద్వారా అందించబోతున్నాం. ఈ వాట్సప్ సర్వీస్ ద్వారా రోజులో జరిగే ముఖ్యమైన న్యూస్ అప్‌డేట్స్‌ను మీరు పూర్తి ఉచితంగా పొందే వీలుంది.
Samayam Telugu samayam-telugu-on-whatsapp


ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్లో కింది లింక్‌పై క్లిక్ చేయడమే. తర్వాత వచ్చే ఫోన్ నంబర్‌ను కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేసుకొని start అనే మెసేజీని పంపితే చాలు. మేం పంపే ముఖ్యమైన వార్తలను వాట్సప్‌ ద్వారా మీ ఫోన్లోనే చదవొచ్చు.
https://widget.whatsbroadcast.com/widget_more/5e4d666e261322fb7033a22a095019c5/?show=walink&text=
ఒకవేళ న్యూస్ అప్డేట్స్ పొందడం ఇష్టం లేకపోతే సింపుల్‌గా stop అని మెసేజీ పెడితే చాలు. ఆ తర్వాతి నుంచి మీకు ఎలాంటి న్యూస్ అప్డేట్స్ రావు. మీ ఫోన్ నంబర్, ఇతర వ్యక్తిగత వివరాలను మేం ఎవరితోనూ పంచుకోం. ఒకవేళ మీరు వాట్సప్ సర్వీస్ వద్దనుకుంటే.. వెంటనే మా రికార్డుల నుంచి మీ ఫోన్ నంబర్ తొలగిస్తాం. మేం అందించే ఫ్రీ సర్వీస్ పొందుతున్నప్పుడు కూడా మీ నంబర్ బయటి వ్యక్తులకు ఎవరికీ తెలియదు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే సమయం వాట్సప్ సర్వీస్‌లో చేరండి. న్యూస్ అప్‌డేట్స్‌, ఆసక్తికర వార్తలను రెగ్యులర్‌గా పొందండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.