యాప్నగరం

2019లో తెలంగాణకు సీఎం ఉత్తమ్ కుమార్!

2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ దే విజయమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి జోస్యం చెప్పారు.

Samayam Telugu 7 May 2017, 10:35 am
2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ దే విజయమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి జోస్యం చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే ఎన్నికలు జరుగుతాయని, తదుపరి సీఎం ఆయననే మల్లు రవి అన్నారు.
Samayam Telugu uttam kumar reddy will be cm in 2019 says mallu ravi
2019లో తెలంగాణకు సీఎం ఉత్తమ్ కుమార్!


పీసీసీ అధ్యక్షుడే సీఎం కావడం కాంగ్రెస్ లో ఆనవాయితీ అని చెప్పిన ఆయన.. తమ తదుపరి సీఎం క్యాండిడేట్ ఉత్తమేనని అన్నారు. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర పరిశీలకుడు కుంతియా కూడా ఇటీవల ధృవీకరించారని మల్లురవి గుర్తు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.