యాప్నగరం

పెళ్లి బస్సుకి ప్రమాదం.. ఆగురురి పరిస్థితి విషమం

పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకి సమీపంలోని...

Samayam Telugu 12 May 2017, 2:06 pm
పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ బస్సు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకి సమీపంలోని లొద్దపుట్టి వద్ద ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన బస్సు రోడ్డుపక్కనే వున్న లోయలోకి దూసుకెళ్లి ఓ చెట్టుని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 40 మంది వరకు ప్రయాణికులు వుండగా అందులో 22 మందికి గాయాలైనట్టు తెలుస్తోంది.
Samayam Telugu wedding bus plunges into gorge at ichapuram in srikakulam dist
పెళ్లి బస్సుకి ప్రమాదం.. ఆగురురి పరిస్థితి విషమం


క్షతగాత్రులని ఇచ్చాపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా వున్నట్టు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.