యాప్నగరం

ఆకర్షించే మెహెందీ డిజైన్లు!

మెహెందీ అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం.

TNN 15 Nov 2016, 8:21 pm
మెహెందీ అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. నచ్చిన డిజైన్లు వేసుకోవచ్చు. చేతులకి, కాళ్లకి కళని తెచ్చిపెడతాయి. సులువుగా వేసుకునే, అందంగా ఉండే కొన్ని మెహెందీ డిజైన్లు కింద ఇచ్చాము చూడండి. మెహెందీ కేవలం బ్రైన్, ఎరుపు రంగులోనే కాదు నలుపు, తెలుపు రంగుల్లో కూడా ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్ లో రొటీన్ భిన్నంగా, చూడడానికి కొత్తగా అనిపించేలా మెహెందీ వేసుకోవాలనుకుంటున్న అమ్మాయిలు సులువుగా వేసుకోగలిగే మెహెందీ డిజైన్లు ఇవిగో...
Samayam Telugu mehendi designs for a bride
ఆకర్షించే మెహెందీ డిజైన్లు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.