యాప్నగరం

వేసవిలో నీళ్లే... ఔషదం!

వేసవిలో నీళ్లే... ఔషదం!

TNN 19 Apr 2017, 11:22 am
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు హోరెత్తిస్తున్నాయి. వడగాల్పులు వల్ల ప్రజలు డిహైడ్రేషన్‌కు గురవుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గిపోతే.. ప్రాణాలకే ప్రమాదం. శరీరం ఎంత నీటినైతే కోల్పోతుందో అంతకంటే రెట్టింపు నీటిని శరీరానికి అందించాలి. ఈ నేపథ్యంలో నిత్యం నీళ్లు లేదా ఇతరాత్ర ద్రావకాలు తీసుకోవాలి. నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు.
Samayam Telugu drink more water in the summer heat
వేసవిలో నీళ్లే... ఔషదం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.