యాప్నగరం

ఈ ఆహారాన్ని రెండోసారి వేడి చేసి తింటే ఎంత ప్రమాదమో తెలుసా!

ఆహారాన్ని ఉదయాన్నే వండుకుని.. కొన్ని గంటల తర్వాత మళ్లీ వేడి చేసి తినడం అలవాటా? అయితే, అలా చేయడం ఆహారం విషతుల్యమయ్యే ప్రమాదం ఉంది.

TNN 15 Sep 2017, 2:09 pm
హారాన్ని ఉదయాన్నే వండుకుని.. కొన్ని గంటల తర్వాత లేదా రాత్రి వేళ్లల్లో మళ్లీ వేడి చేసి తినడం అలవాటా? అయితే, అలా చేయడం వల్ల ఆహారం విషతుల్యమయ్యే ప్రమాదం ఉంది. ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురై.. రోగాలబారిన పడతారు. ముఖ్యంగా.. పై వీడియోలో పేర్కొన్న ఆహారాన్ని రెండోసారి వేడి చేసి తింటే చాలా ప్రమాదం. ఆ ఆహారం ఏమిటో చూసేయండి మరి.
Samayam Telugu never reheat these foods 10 foods that turn toxic when reheated
ఈ ఆహారాన్ని రెండోసారి వేడి చేసి తింటే ఎంత ప్రమాదమో తెలుసా!


గమనిక: ఈ వీడియోను మీ ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ (మొబైల్)లకు కూడా షేర్ చేసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.