యాప్నగరం

ఒక్క ముద్దు.. ఎన్నో ప్రయోజనాలు

ప్రేయసి లేదా భార్యపై ఉన్న ప్రేమను చాలామంది ముద్దు రూపంలో వ్యక్తపరుస్తుంటారు. ఆ ముద్దుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి.

TNN 14 Nov 2016, 1:41 pm
ప్రేయసి లేదా భార్యపై ఉన్న ప్రేమను చాలామంది ముద్దు రూపంలో వ్యక్తపరుస్తుంటారు. ఆ ముద్దుతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇద్దరి మధ్య ప్రేమను మరింత బలపరిచే శక్తి ఒక ముద్దుకు మాత్రమే ఉంది. ముద్దు మీ మధ్య ఉన్న సెక్స్‌వల్ ఫీలింగ్స్‌ను మరింత పెంచుతుంది. అలాగే ఇద్దరి మధ్య ఆనందాన్ని సంతోషాన్ని మరింత పెంచేందుకు ముద్దు ప్రభావం చాలానే ఉంటుంది. ఒక్క ముద్దుతో మీ ముఖంలోని 34 కండరాలతో పాటు 112పోస్ట్రల్ కండరాలకు ఉత్తేజం కలుగుతుంది.
Samayam Telugu reasons you should express yourself with a kiss
ఒక్క ముద్దు.. ఎన్నో ప్రయోజనాలు


అలాగే మీ హార్ట్‌ పనితీరు మరింత మెరుగుపరిచేందుకు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు కిస్ ఖతర్నాక్‌గా పని చేస్తుంది. ఒక అమ్మాయి, అబ్బాయి ముద్దు పెట్టుకుంటే వారి ఇద్దరిలో 10 నుంచి 15 కేలరీల శక్తి బర్న్ అవుతుందంట. ఇక లిప్ టు లిప్ కిస్‌ వల్ల ఒక మంచి ఉపయోగం ఉంది. మీ దంతాలు మరింత తెల్లగా మారడానికి ఈ ముద్దు మీకు ఉపయోగపడుతుందంట. అలాగే ఒత్తిడి నుంచి దూరం కావడానికి ఒక్క ముద్దు చాలంట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.