యాప్నగరం

కత్తితో దాడి చేస్తే.. ఇలా అడ్డుకోండి!

దేశంలో నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏ క్షణంలో ఎలాంటి ఆపద వస్తుందో తెలియని పరిస్థితి. అలాంటి తరుణంలో మిమ్మల్ని మీరు కాపాడుకునేందుకు ఏం చేయాలో ఈ వీడియోలో చూడండి.

TNN 14 Oct 2017, 3:11 pm
దేశంలో నేరాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏ క్షణంలో ఎలాంటి ఆపద వస్తుందో తెలియని పరిస్థితి. మీరు ఎప్పుడైనా ఒంటరిగా వెళ్తున్నప్పుడు దుండగుడు కత్తితో దాడి చేస్తే ఏం చేస్తారు? అస్సలు ఆందోళన చెందవద్దు. అతడు మిమ్మల్ని గట్టిగా పట్టుకుని బెదిరించేందుకు ప్రయత్నించినా, కత్తితో మీ కడుపులో లేదా గొంతులో పొడిచేందుకు ప్రయత్నించినా ఏం చేయాలో ఈ వీడియోలో చూడండి.
Samayam Telugu survive a knife attack with these 3 hacks
కత్తితో దాడి చేస్తే.. ఇలా అడ్డుకోండి!


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.