యాప్నగరం

బఠాణి - టమోటా కర్రీ

Samayam Telugu 13 Mar 2020, 3:32 pm
  • 35mTotal Time
  • 15mPrep Time
  • 186Calories

మటర్ టమాటార్ కి సబ్జీ అనేది తాజా పచ్చి బఠానీలను ఉపయోగించి తయారుచేసే బఠానీ కర్రీ. ఈ గ్రేవీ చేయడం తేలికగా ఉండడమే కాకుండా, రుచికరంగా కూడా ఉంటుంది. ఈ రెసిపీని తయారు చేయడం కూడా అత్యంత సులభం. రోటిస్, పుల్కాస్ వంటి అన్ని రకాల భారతీయ రొట్టెలు, పులావ్ల పక్కన సైడ్ డిష్ గా ఉపయోగించేలా ఉంటుంది.

ఈ రుచికరమైన “మాటర్ టమాటార్ కి సబ్జీ” తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

Serving: 3

ప్రధాన పదార్థం

  • 1 కప్ Weight
  • 1 కప్ Weight
  • 1/2 కప్ Weight
  • 1/2 టీ స్పూన్ Weight
  • 1 చిటికెడు Weight
  • 2 Numbers weight
  • 1/2 టీ స్పూన్ Weight
  • 1 చిటికెడు Weight
  • 1 టీ స్పూన్ Weight

ప్రధాన వంటకానికి

  • 1 కప్ Weight
  • 1 కప్ Weight
  • 1/2 కప్ Weight
  • 1/2 టీ స్పూన్ Weight
  • 1 చిటికెడు Weight
  • 2 Numbers weight
  • 1/2 టీ స్పూన్ Weight
  • 1 చిటికెడు Weight
  • 1 టీ స్పూన్ Weight

టెంపరింగ్ కోసం

  • 1 కప్ Weight
  • 1 కప్ Weight
  • 1/2 కప్ Weight
  • 1/2 టీ స్పూన్ Weight
  • 1 చిటికెడు Weight
  • 2 Numbers weight
  • 1/2 టీ స్పూన్ Weight
  • 1 చిటికెడు Weight
  • 1 టీ స్పూన్ Weight

How to make: బఠాణి - టమోటా కర్రీ

Step 1:

ముందుగా బాణలిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇంగువ, జీరా, పచ్చిమిర్చి, టొమాటో ప్యూరీ వేసి, టొమాటో పచ్చి వాసన పోయే వరకు అన్ని పదార్థాలను వేయించాలి.

Samayam Telugu best tomato peas recipe to try
బఠాణి - టమోటా కర్రీ


Step 2:

ఇప్పుడు అందులో కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపండి. ఆతర్వాత మీడియం ఫ్లేం మీద 2 నుండి 3 నిమిషాలు ఉడికించండి. మసాలా బాగా ఉడికిన తర్వాత, అందులో కొద్దిగా నీటిని కలపండి.



Step 3:

నీరు ఉడకడం ప్రారంభమైన తర్వాత, అందులో పచ్చి బఠానీలను వేసి 5 నుండి 6 నిమిషాలపాటు ఉడికించాలి. గ్రేవీ చిక్కగా ఉండటానికి బాణలిలో ఉడుకుతున్న కూరగాయలలో, కొంత భాగాన్ని మాష్ చేయండి.



Step 4:

ఈ కర్రీని పరాఠాలు, రోటీలతో సర్వ్ చేసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.