యాప్నగరం

పంజాబీ స్పెషల్ రెసిపీ సర్సో కా సాగ్

Samayam Telugu 15 Jun 2020, 2:58 pm
  • 40mTotal Time
  • 25mPrep Time
  • 283Calories

సర్సో కా సాగ్ అనేది పంజాబ్‌లో స్పెషల్ వంటకం అని చెప్పొచ్చు. ఆవాల ఆకులు, పాలకూర, తోటకూరలతో చేస్తారు. ఇందులో మొక్కజొన్న పిండిని కూడా వాడతారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

Serving: 1

ప్రధాన పదార్థం

  • 400 గ్రాములు Weight
  • 100 గ్రాములు Weight
  • 100 గ్రాములు Weight
  • 1 Numbers Weight
  • 1 టీ స్పూన్ Weight
  • 4 Numbers Weight
  • 4 అవసరాన్ని బట్టి weight
  • 1 టీ స్పూన్ Weight
  • 2 టీ స్పూన్ బట్టర్

ప్రధాన వంటకానికి

  • 400 గ్రాములు Weight
  • 100 గ్రాములు Weight
  • 100 గ్రాములు Weight
  • 1 Numbers Weight
  • 1 టీ స్పూన్ Weight
  • 4 Numbers Weight
  • 4 అవసరాన్ని బట్టి weight
  • 1 టీ స్పూన్ Weight
  • 2 టీ స్పూన్ బట్టర్

టెంపరింగ్ కోసం

  • 400 గ్రాములు Weight
  • 100 గ్రాములు Weight
  • 100 గ్రాములు Weight
  • 1 Numbers Weight
  • 1 టీ స్పూన్ Weight
  • 4 Numbers Weight
  • 4 అవసరాన్ని బట్టి weight
  • 1 టీ స్పూన్ Weight
  • 2 టీ స్పూన్ బట్టర్

How to make: పంజాబీ స్పెషల్ రెసిపీ సర్సో కా సాగ్

Step 1:

ముందుగా ఆవ ఆకులని, పాలకూర, తోటకూరలను కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నీళ్లు వేసి బాగా మట్టి వంటివి పోయేలా బాగా కడగాలి.

Samayam Telugu how to make punjabi sarson ka saag in telugu
పంజాబీ స్పెషల్ రెసిపీ సర్సో కా సాగ్


Step 2:

ఆకుకూరలన్నింటిని బాగా కడిన తర్వాత వాటిని ఓ పాన్‌లో వేసి 5 నుంచి 6 నిమిషాల పాటు ఉడికించాలి.



Step 3:

ఇప్పుడు మరో పాన్‌లో నెయ్యి వేసి వేడి చేయండి. ఇందులో వెల్లుల్లి, అల్లం వేసి వేయించండి. అందులోనే ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కలని రంగు మారే వరకూ బాగా వేయించాలి.



Step 4:

ఇప్పుడు ఆకుకూరలని ఇలా మెత్తగా బ్లెండ్ చేయండి. ఇప్పుడు పోపు మిశ్రమంలో మిక్సీ పట్టిన పేస్ట్‌ని వేయండి. దీంతో పదార్థాలన్ని బాగా ఉడుకుతాయి. ఉడికే సమయంలోనే అందులో కొద్దిగా ఉప్పు, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపండి.



Step 5:

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మిశ్రమం దగ్గర పడ్డాక అందులో కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపండి.



Step 6:

ఇలా తయారైన రెసిపీని వెన్నతో గార్నిష్ చేయండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.