యాప్నగరం

క్యాన్సర్ వ్యాధితో భార్య చనిపోతుందని తెలిసి అతడేం చేశాడో తెలుసా ?

బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న భార్యని బతికించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. కానీ ఏం చేసినా..

MensXP Team 9 Mar 2017, 2:22 pm
బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న భార్యని బతికించుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు ఏంజెలో మెరెండినో. కానీ ఏం చేసినా ఇక తన భార్య జెన్నిఫర్ తనకి దక్కదేమో అని భావించిన మెరెండినో చివరగా ఓ నిర్ణయానికొచ్చాడు. భార్యతో తాను గడిపిన మధుర క్షణాలు మొదలుకుని, అంతిమంగా ఆమె మృత్యువుని కౌగిలించుకునే వరకు ఆమెకి సంబంధించిన ప్రతీ కదలికని తన కెమెరాలో బంధించాడు.
Samayam Telugu husband photographed his wife dying of breast cancer
క్యాన్సర్ వ్యాధితో భార్య చనిపోతుందని తెలిసి అతడేం చేశాడో తెలుసా ?


భౌతికంగా భార్య తనకి దూరమైనా... ఆమె ఇంకా తనతోనే వుందనేలా ఫోటోల రూపంలో కొన్ని జ్ఞాపకాలని జాగ్రత్తగా పదిలపర్చుకున్నాడు. ఆ ఫోటోలు చూస్తే, ఆమె కోసం అతడు పడిన తపన ఏంటో అర్థమవుతుంది. ఆమెని బతికించుకోవడం కోసం మెరెండినో చేసిన ప్రయత్నాలకు, ఆమెపై అతడి ప్రేమకు సజీవ సాక్ష్యంగా మిగిలాయి ఆ ఫోటోలు.









































తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.