యాప్నగరం

పెళ్లయిన మగవారే నచ్చుతున్నారు

నేను 24 ఏళ్ల యువతిని. ఒక విచిత్రమైన సమస్యతో నేను బాధపడుతున్నా. నేను ఆల్రెడీ పెళ్లయినవారికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాను. మ్యారేజ్ కానీ అబ్బాయిలు ఎందుకో నాకు నచ్చడం లేదు.

TNN 28 Oct 2016, 11:05 am
ప్రశ్న : నేను 24 ఏళ్ల యువతిని. ఒక విచిత్రమైన సమస్యతో నేను బాధపడుతున్నా. నేను ఆల్రెడీ పెళ్లయినవారికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాను. మ్యారేజ్ కానీ అబ్బాయిలు ఎందుకో నాకు నచ్చడం లేదు. వాళ్లు నన్ను అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. దీంతో నాకు ఇంత వరకు ఒక్క సీరియస్ రిలేషన్ షిప్ కూడా లేదు. ఈ విషయంలో నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నాను. ఇలా మ్యారేజ్ అయిన వాళ్లను ఇష్టపడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని నాకు తెలుసు. అయినా ఏం చేయలేకపోతున్నా. దయచేసి నా సమస్యకు సలహా ఇవ్వండి. (ప్రశ్న అడిగిన యువతి వివరాలు లేవు)
Samayam Telugu i am only attracted to committed men
పెళ్లయిన మగవారే నచ్చుతున్నారు


డాక్టర్ సమీర్ పరిఖ్ జవాబు : ఇతరులను చూసి మనం అట్రాక్ట్ కావడం అనేది సహజ లక్షణం. అయితే పరిమితులు దాటకూడదు. నీ విషయంలో ఇది తప్పు. పెళ్లయిన వారిని ఇష్టపడడం అంత మంచిది కాదు. మళ్లీ ఒక్కసారి నీకు నీవే ప్రశ్నించుకుని.. లిమిట్స్ దాటకుండా ఉండేందుకు ప్రయత్నించు.
- డాక్టర్ సమీర్ పరిఖ్, సెకియాట్రిస్ట్, ఫోరిస్ట్ హెల్త్ కేర్.
మీరు ఇలాంటి సమస్యలపై ఎక్స్ పర్ట్ నుంచి సలహా కావాలని కోరుకుంటున్నారా? అయితే ​expertadvice.toi@gmail.comకు మీ ప్రాబ్లంపై ఇంగ్లిష్ లో మెయిల్ పంపండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.