యాప్నగరం

శృంగారంపై ఆసక్తిపోయింది. నేనేం చేయాలి ?

నాకు పెళ్లయింది. నా వయస్సు 38 ఏళ్లు. ఈమధ్యే నాకు శృంగారంపై ఆసక్తిపోయింది. నేను నా భార్య కోరికలు తీర్చలేనని..

TNN 11 Sep 2017, 11:56 pm
ప్రశ్న: నాకు పెళ్లయింది. నా వయస్సు 38 ఏళ్లు. ఈమధ్యే నాకు శృంగారంపై ఆసక్తిపోయింది. నేను నా భార్య కోరికలు తీర్చలేనని అర్థమైపోయింది. నేనేం చేయాలో దయచేసి సలహా ఇవ్వగలరు.
Samayam Telugu i have recently lost interest in sex please advise
శృంగారంపై ఆసక్తిపోయింది. నేనేం చేయాలి ?


జవాబు: మెడిసిన్స్ వాడటం కన్నా మీరు మీ శృంగారంలో ఎక్కువగా ఫోర్ ప్లే టెక్నిక్స్ ట్రే చేయండి. అలా అయితే, మీరు శృంగారం మొదలుపెట్టేలోపే మీ భార్యకు భావప్రాప్తి కలిగే అవకాశాలుంటాయి. అప్పుడు సమస్య తీవ్రత అంతగా వుండదు.

జవాబులు ఇచ్చిన వారు డా మహీందర్ వత్స, ముంబై

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.